కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ ద్వారా ఎరువులు కొనుగోలులు రైతులకు శాపంగా మారాయి
చేగుంట : మెదక్ జిల్లా చేగుంట నుండి మెదక్ వెళ్లే హైవేలో రైతులు బైఠాయించి యూరియా యాప్ ను ఎత్తివేయాలి అని పొలంపల్లి చౌరస్తా లో పొలంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కొండి మల్లేశం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేసినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు తీరని అన్యాయం చేస్తున్నాయని పెద్ద ఫోను లేకుండా య ప్ తెలియని రైతులు ఎంతోమంది ఉన్నారని వారికి పంట ఎరువులు బుక్ చేసుకోవడం రాక నానా ఇబ్బందులు పడుతూ ఈరోజు రోడ్డుపై బైఠాయించి యాప్ ను ఎత్తివేయాలని కోరుతున్నామని రైతుల పక్షాన మార్చి సర్పంచ్ మల్లేశం రాస్తాకు నిర్వహించారు ప్రభుత్వ అధికారులు గమనించి ప్రతి ఒక్క రైతుకు పంట ఎరువులు అందే విధంగా చేసే విధంగా పాత విధానాన్ని తీసుకురావాలని కోరారు చింతకాయల ప్రవీణ్ కొండి ప్రదీప్ స్వామి డి రాజు బత్తుల బాలయ్య చింతకాయల కిషన్ రవి గ రిగ్. రమేష్ యా ట స్వామి నర్సింలు గొల్ల శ్రీను కొండి కాలమ్మ సౌందర్య నాగ లక్మి పూర్ణ రైతులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


