బర్దిపూర్ లో ఘనంగా బోనాల వేడుకలు.

బర్దిపూర్ లో ఘనంగా బోనాల వేడుకలు.

బోధన్, (నిజామాబాద్) : బోధన్ మండలంలోని బర్థిపూర్ గ్రామ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బోనాల వేడుకలు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు. శివసత్తులు భక్తి పారవశ్యంతో ఊరేగింపులో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహిళలు బోనాలతో ఆలయాలకు చేరుకుని పోచమ్మవారికి, మహాలక్ష్మి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు వాయిద్యాలు, ఊరేగింపులతో గ్రామమంతా ఆధ్యాత్మిక, ఉత్సవ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామ పెద్దలు, కుల సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Views: 10

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

శివంపేట బీరు ఫ్యాక్టరీ వ్యర్థ జలాలపై గ్రామస్తుల ఫిర్యాదు శివంపేట బీరు ఫ్యాక్టరీ వ్యర్థ జలాలపై గ్రామస్తుల ఫిర్యాదు
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర...
శివంపేట్ బీర్ కంపెనీ వ్యర్థ జలాల సమస్యను మంత్రి దామోదర్ రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లిన గ్రామస్తులు
మత్తు పదార్థాలపై పోలీసుల నిఘా
గజ్వేల్‌లో అధ్వానంగా రోడ్లు - నీరుడి స్వామి
 ఈనెల 16న జరిగే గౌడన్నల బస్సు యాత్రను జయప్రదం చేయండి
పగడాల పరామర్శ
డాక్టర్ ఎన్.వి.కె. ప్రసాద్‌కు గౌరవ డాక్టరేట్