#Draft: Add Your Title

#Draft: Add Your Title

నిజామాబాద్ : హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు  షబ్బీర్ అలీ నిజామాబాద్ నగరానికి చెందిన సామీ గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి   చెక్కును అందజేశారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న అమీనా బేగం కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో శ్రీ షబ్బీర్ అలీ అందజేశారు.
 
 
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News