కాటారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా తెప్పల దేవేందర్ రెడ్డి

కాటారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా తెప్పల దేవేందర్ రెడ్డి

కాటారం (భూపాలపల్లి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం డివిజన్ పరిధిలోని మండలాల కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షులను నియమిస్తూ టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కాటారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా తెప్పల దేవేందర్ రెడ్డిని నియమించారు. మహాముత్తారం మండలం జాడి రాజయ్య, మహాదేవపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కటకం అశోక్, పలిమల మండల అధ్యక్షులుగా దండెర రాజేందర్, మల్హర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా జంగిడి శ్రీనివాసులను నియమించారు. వీరి నియామకం పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.
Views: 152

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News