పోలీసు కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్ లలో రేగోడ్ మండల యువత సత్తా చాటాలి
రేగోడ్ (మెదక్): తెలంగాణ పోలీసు కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్ రాష్ట్ర యువతకు ఒక గొప్ప అవకాశం.ఈ అవకాశాన్ని ప్రతి యువకుడు, యువతి సద్వినియోగం చేసుకోవాని రేగోడ్ మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన సుంకే రమేష్ తెలిపారు.పోటీని భయపడకండి పట్టుదలతో ముందుకు సాగండి. కష్టానికి ప్రతిఫలం తప్పకుండా అన్నారు.రేగోడు మండలంలోని అన్ని గ్రామాల విద్యార్థులు, నిరుద్యోగ యువత ఉద్యోగ లక్ష్యసాధనే ధ్యేయంగా పెట్టుకుని క్రమశిక్షణతో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి. ప్రతి రోజు ప్రణాళికాబద్ధంగా చదువుతూ శారీరక దృఢత్వాన్ని కూడా పెంపొందించుకోవాలి. విజయం అదృష్టంతో కాదు, నిరంతర శ్రమతో వస్తుంది.మన రేగోడు మండలం నుండి అత్యధిక మంది పోలీసు ఉద్యోగాలకు ఎంపికై, మన మండలానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
31 Jul 2026 18:20:28
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
