ఘనంగా పోరెడ్డి మల్లారెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా పోరెడ్డి మల్లారెడ్డి జన్మదిన వేడుకలు

లింగాల గణపురం (జనగాం): లింగాల గణపురం  మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అద్వర్యం లో లింగాల గణపురం  ముద్దుబిడ్డ   పోరెడ్డి మల్లారెడ్డి  జన్మదిన వేడుకలు కార్యకర్తల నాయకుల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ  మండల అధ్యక్షులు సాధం విజయ మనోహర్, వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు , రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు,  వివిద గ్రామ సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు, మాజీ MPTC  కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు. 
 
 
Views: 18

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం  తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం 
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
నేరాల నివారణకు కృషి చేయాలి: ఏసీపీ కిరణ్ కుమార్
గజ్వేల్‌లో ఘనంగా ‘ప్రపంచ రేంజర్ల దినోత్సవం’
20 వ నిర్మాణాత్మక సమీక్ష సమావేశం 
తోగుట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ
ఇటిక్యాల బాధిత రైతులకు న్యాయం చేయాలి : రాజలింగం
సిబియల్ పరిశ్రమ కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ పని దినాలు కల్పించాలి