కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష

కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష

మందమర్రి, (మంచిర్యాల) : తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష, తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలానికి చెందిన జాడి తిరుపతి,దుర్గం శంకర్ కోరారు. మంగళవారం వారు చేపడుతున్న పాదయాత్ర క్యాతన్ పల్లి,మంచిర్యాల జిల్లాకు చేరుకుంది. వారికి స్వాగతం పలుకుతూ జిల్లా బీఆర్ఎస్వి అధ్యక్షుడు బడికెల శ్రావణ్ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల్ వాసు, మహేష్, శివ, మల్లయ్య, సత్తయ్య, అరుణ్ పాల్గొన్నారు.
Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చదువే లక్ష్యంగా విద్యార్థులకు నోట్ బుక్స్  పంపిణీ చేసిన కళాశాల ప్రిన్సిపల్ చదువే లక్ష్యంగా విద్యార్థులకు నోట్ బుక్స్  పంపిణీ చేసిన కళాశాల ప్రిన్సిపల్
వెల్దుర్తి  (మెదక్ జిల్లా):   వెల్దుర్తి మండలం రాయరావు సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ప్రథమ సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం...
పుర పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి 
చేనేత సహకార సంఘ అధ్యక్షురాలికి సన్మానం
హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటిన కృషి విజ్ఞాన కేంద్రం విద్యార్థులు
అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం
శేరిల్లా గ్రామంలో సర్పంచ్ బంజ లావణ్య రవి ఆధ్వర్యంలో గ్రామసభ
కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష