పుర పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
మందమర్రి, : పుర పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు క్యాతన్ పల్లి మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణ తెలిపారు. మంగళవారం స్థానిక 18 వ వార్డు ఠాగూర్ నగర్ లో వ్యర్ధాలతో నిండిన డ్రైనేజీ కాలువను ప్రోక్లైన్ సహాయంతో శుభ్రం చేయించారు. మాజీ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు,సానిటరీ ఇన్స్పెక్టర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
11 Aug 2026 17:27:19
గజ్వేల్/సిద్దిపేట : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పట్టణం నుంచి రామాయంపేట వెళ్లే జాలిగామ బైపాస్ రోడ్డు సంపూర్ణంగా గుంతలమయంగా మారి, వాహనదారులకు నరకప్రాయంగా తయారైందని...
