సైబర్ నెల గార్ల పై అవగాహన.

కాలేశ్వరం సెకండ్ ఎస్సై భగవత్.

సైబర్ నెల గార్ల పై అవగాహన.

మహాదేవపూర్/భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల్ కాళేశ్వరం గ్రామంలో గోదావరి నది తీరం నందు కాళేశ్వరానికి వచ్చే భక్తులకు కాళేశ్వరరం రెండవ ఎస్ఐ భగవత్ ఆధ్వర్యంలో సైబన్ నేల గార్ల గురించి అవగాహన సదస్సును నిర్వహించారు అనంతరం ఎస్సై భగవత్ మాట్లాడుతూ మీకు ఎలాంటి ఫోన్ కాల్స్ వచ్చిన ఓటీపీలు చెప్పకూడదని వాట్సప్ లింకులు ఓపెన్ చేయకూడదని ఎలాంటి యాప్లు డౌన్లోడ్ చేయకూడదని సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా తీసుకోకూడదని అలాగే ఏదైనా ఆఫర్లో ఇస్తున్నామంటే ఎగబడి ఆన్లైన్లో షాపింగ్ చేయకూడదని టీవీఎస్, బజాజ్, మరెన్నో ఆన్లైన్ యాప్ లను నమ్మకూడదని భక్తులకు స్థానిలకు తెలియజేశారు అదే కాకుండా అత్యవసర సేవ కోసం 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది భక్తులు గ్రామస్తులు స్థానికులు పాల్గొన్నారు.
Views: 17

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ ద్వారా ఎరువులు కొనుగోలులు రైతులకు శాపంగా మారాయి  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ ద్వారా ఎరువులు కొనుగోలులు రైతులకు శాపంగా మారాయి 
చేగుంట : మెదక్ జిల్లా చేగుంట నుండి మెదక్ వెళ్లే హైవేలో రైతులు బైఠాయించి యూరియా యాప్ ను ఎత్తివేయాలి అని పొలంపల్లి చౌరస్తా లో  పొలంపల్లి...
మంజీరా నీటిపై చార్మినార్‌ బేవరేజెస్‌ దోపిడీ?
మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
లార్డ్ ఉదయ్ నాగరాజు తెలంగాణకు గర్వకారణం
500 మీటర్ల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ
హరే కృష్ణ కిచెన్‌లో పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలి: బల్దియా కమిషనర్ వెంకన్న
గంభీరావుపేట లో జాతీయ తిరంగా ర్యాలీ