ఇందిరమ్మ ప్లాట్ల వివాదం సామరస్యంగా పరిష్కారం : పిట్టల శంకర్
- అవగాహన లేక చేసిన ఆరోపణలు
- వట్టెం గ్రామ పెద్దల సమక్షంలో లబ్ధిదారుల రాజీ బాలకృష్ణ చారి
- వట్టెం గ్రామంలో ఇందిరమ్మ ప్లాట్ల వివాదానికి ఫుల్‌స్టాప్
నాగర్‌కర్నూల్: ఆగస్టు 08న నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వట్టెం గ్రామంలో ఇందిరమ్మ ప్లాట్ల విషయంలో సర్పంచ్ భర్త పిట్టల శంకర్ మధ్య వర్తిత్వం చేశారనే ఆరోపణలు అవాస్తవమని లబ్ధిదారులు బాలకృష్ణ చారి, శ్రీకాంత్ చారి, శ్రీను గ్రామ పెద్దల సమక్షంలో స్పష్టం చేశారు.తొందరపాటు నిర్ణయంతో ఆరోపణలు చేశామని అంగీకరించి, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నట్లు తెలిపారు.
Views: 6
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
10 Aug 2026 15:56:13
రేగోడ్ ,మెదక్ : రేగోడ్ మండల కేంద్రంలోని మక్త వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కేశబోయిన రమేష్,సీనియర్ నాయకులు కురుమ సంగయ్య ,కొయ్యల మల్లయ్య కాంగ్రెస్...
