డ్రైనేజీ పనులు త్వరగా పూర్తి చేయాలి 

చైర్ పర్సన్ గోడిసెల సంధ్యారాణి 

డ్రైనేజీ పనులు త్వరగా పూర్తి చేయాలి 

మందమర్రి, (మంచిర్యాల) : పుర అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ గోడిసెల సంధ్యారాణి తెలిపారు. సోమవారం స్థానిక రాజీవ్ చౌక్ చౌరస్తాలో చేపడుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను మున్సిపల్ ఏఈ ఆశ్రిత్ తో కలిసి ఆమె పరిశీలించారు. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరగా పనులు పూర్తి చేయాలని ఏఈ,కాంట్రాక్టర్ లను ఆదేశించారు. అలాగే 17 వ వార్డులో చేపడుతున్న డ్రైనేజీ పూడికతీత పనులను సైతం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ రాజా రమేష్,సీనియర్ నాయకుడు రామిడి కుమార్,మాజీ కౌన్సిలర్ రామిడి ఉమాదేవి,లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Views: 13

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఐదో రోజు సీపీఐ పోరు యాత్ర ఐదో రోజు సీపీఐ పోరు యాత్ర
మందమర్రి, (మంచిర్యాల) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల జీవితాలను సంక్షోభంలోకి నెట్టిందని సీపీఐ మండల కార్యదర్శి వనం సత్యనారాయణ అన్నారు. సోమవారం స్థానిక బీజోన్ సెంటర్లో...
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరిన యం.వెంకటపూర్ ఉప సర్పంచ్, సీనియర్ నాయకులు
డ్రైనేజీ పనులు త్వరగా పూర్తి చేయాలి 
మెదక్ బోడ్మట్‌పల్లి ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
జిల్లా బీజేపీకి కొత్త దిశ.. రమేష్‌కుమార్ సారథ్యం
ఘనంగా కాళీకాదేవి బోనాల ఉత్సవాలు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేతపై ఫైర్‌