బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్

బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్

లింగాల గణపురం (జనగాం): దళిత వర్గాల ఆశాజ్యోతి,నిరంతరం దళిత కులాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్  ఆలోచనల,ఆశయాల సాధనలో భాగంగా కళ్ళెం గ్రామంలో పెద్దలు,యువజన సంఘాల నాయకుల సమక్షంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది
BJR సంఘం శాశ్వత గౌరవ అధ్యక్షులుగా చీటకోడూరు బిక్షపతి 
సభాధ్యక్షులు: దళితరత్న డా.మబ్బు పరశురామ్
అధ్యక్షులు: డా||మబ్బు కరుణాకర్
ఉపాధ్యక్షులు: మబ్బు భాస్కర్,తిప్పారపు ప్రసాద్
ప్రధాన కార్యదర్శి: మబ్బు (పొట్టోల్ల).కరుణాకర్
కోశాధికారి:మబ్బు(పర్రెబావి) అశోక్ గా అందరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ నా పై నమ్మకంతో ఎన్నుకున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు,మహానీయుల ఆశయాలను మీ సహకారంతో ముందుకు తీసుపోవుటలో బాధ్యత ‌వహిస్తాను.  ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆదాం, రమేష్,యాకూబ్, ఉప్పలయ్య,పరశురాములు,క్రాంతి కుమార్ వార్డు సభ్యులు,కన్నయ్య, అంజయ్య మరియు అధిక యువకులు అందరూ పాల్గొని నూతన సంఘం ఎన్నిక సమావేశం విజయవంతం చేయడం జరిగింది.
 
 
Views: 18

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరిన యం.వెంకటపూర్ ఉప సర్పంచ్, సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరిన యం.వెంకటపూర్ ఉప సర్పంచ్, సీనియర్ నాయకులు
రేగోడ్ ,మెదక్ : రేగోడ్ మండల కేంద్రంలోని మక్త వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కేశబోయిన రమేష్,సీనియర్ నాయకులు కురుమ సంగయ్య ,కొయ్యల మల్లయ్య కాంగ్రెస్...
డ్రైనేజీ పనులు త్వరగా పూర్తి చేయాలి 
మెదక్ బోడ్మట్‌పల్లి ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
జిల్లా బీజేపీకి కొత్త దిశ.. రమేష్‌కుమార్ సారథ్యం
ఘనంగా కాళీకాదేవి బోనాల ఉత్సవాలు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేతపై ఫైర్‌
సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మహధర్నా