ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా
విద్యార్థినీలకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు ఉచితంగా పంపిణీ
అందోల్ : మెదక్ జిల్లా అల్లాదుర్గంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా గురువారం బాలికల ప్రాథమిక పాఠశాలలో బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో విద్యార్థినీలకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.విద్యార్థుల విద్యాభివృద్ధికి చిన్న సహాయం కూడా వారి భవిష్యత్తుకు గొప్ప ప్రోత్సాహంగా నిలుస్తుందనే సంకల్పంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Views: 10
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Sep 2026 18:31:39
--కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆదాని అంబానీ 20 లక్షల కోట్ల ఎగవేత పై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. --6 గ్యారెంటీలు 420 హామీల అమలు చేతగాక...
