విశ్వకర్మ జయంతి పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు
మంచిర్యాల టౌన్ : విశ్వకర్మ జయంతి పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల కార్పొరేషన్ కార్యాలయం రోడ్డు,సెవెన్ హిల్స్ ప్రైమర్ స్కూల్ ఎదురుగా మంచిర్యాల పట్టణ స్వర్ణకార సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు .
Views: 20
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Sep 2026 18:31:39
--కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆదాని అంబానీ 20 లక్షల కోట్ల ఎగవేత పై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. --6 గ్యారెంటీలు 420 హామీల అమలు చేతగాక...
