పంచాయ‌తీ రాజ్ శాఖ ఆఫీస‌ర్ టేబుల్‌పై వీధి కుక్క‌ల‌ను వదిలిన జ‌నం..! 

పంచాయ‌తీ రాజ్ శాఖ ఆఫీస‌ర్ టేబుల్‌పై వీధి కుక్క‌ల‌ను వదిలిన జ‌నం..! 

హైదరాబాద్ : మహారాష్ట్రలోని నిఫద్ నగర్‌లో వీధి కుక్క‌ల స‌మ‌స్య‌పై కాల‌నీవాసుల వినూత్న నిరసనకు దిగారు.  తమ ప్రాంతంలో వీధి కుక్క‌ల బెడద ఎక్కువైందని కాలనీవాసులు అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నప్పటికీ స‌మ‌స్య ప‌రిష్క‌రించ‌డం లేద‌ని  అక్కడి ప్రజలు ఆగ్రహించారు. దీంతో కాలనీవాసులు ఏకంగా కుక్కలను సంచుల్లో  తీసుకువ‌చ్చి పంచాయ‌తీ రాజ్ శాఖ ఆఫీస‌ర్ టేబుల్‌పై వదిలిన ఘటన కలకలం రేపింది. ఈ ఊహించని పరిణామంతో ఒక్కసారిగా ఆ అధికారి  అవాక్కయ్యారు.

Views: 14

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News