ఉద్యోగలలో బదిలీలు సహజం : ఏసీపీ కిరణ్ కుమార్
మందమర్రి, (మంచిర్యాల) : ఉద్యోగలలో బదిలీలు సహజమని,అలాగేపదోన్నతి సాధించడం అంతే ముఖ్యమని బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ అన్నారు. ఇటీవల ఎస్సైగా పదోన్నతి పొంది బదిలీపై కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లాకు వెళ్తున్న ఆదిమూలం సత్తయ్యకు శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికారు. అలాగే ఏఎస్సై నుంచి ఎస్సైగా పదోన్నతి సాధించడంతో మందమర్రి సీఐ పర్ష రమేష్,మందమర్రి,రామకృష్ణాపూర్ ఎస్సైలు గోపతి నరేష్,జాడి శ్రీధర్,పోలీస్ సిబ్బంది హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
Views: 13
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
25 Jul 2026 18:16:22
సిద్ధిపేట / మర్కుక్ : పాండురంగ ఆశ్రమంలో 95 వ ఆషాడి ఉత్సవాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.శనివారం తొలి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి...
