అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన

అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన

మందమర్రి, (మంచిర్యాల) : అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన,శిక్షణ కార్యక్రమాన్ని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో శనివారం నిర్వహించారు. రెస్క్యూ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో  ఆకస్మికంగా సంభవించే అగ్ని ప్రమాదాలను ఫైర్ ఎక్విప్మెంట్ పరికరాలతో అదుపులోకి తీసుకువచ్చే విధాన్ని ప్రాక్టికల్ డెమోతో వివరించారు. ఈ కార్యక్రమంలో డివైసీఎంవో అడ్మిన్ మధు కుమార్,రెస్క్యూ ఇంచార్జ్ రామ్ మోహన్,సీనియర్ పర్సనల్ ఆఫీసర్ మదర్ సాహెబ్, వైద్యులు,సిబ్బంది పాల్గొన్నారు.

Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News