వింధ్య పాఠశాలలో వైభవంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

వింధ్య పాఠశాలలో వైభవంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

​సారంగాపూర్: మండలంలోని వింధ్య స్కూల్లో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తోటి విద్యార్థులకు రాఖీ కడుతూ నీవు నాకు రక్ష నేను నీకు రక్ష మనం దేశానికి రక్ష అంటూ రాఖీలు కట్టుకోవడం జరిగింది.మానవ సంబంధాలకు సోదర సోదరీమణుల సంబంధాలకు ప్రతీక రక్షాబంధన్ అని పాఠశాల కరస్పాండెంట్ ఆకుల రమేష్ తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కే.నవీన్ కుమార్,శ్రీరాం శ్రీనివాస్, సాయినాథ్,శ్రీనివాస్ గౌడ్, శ్రీలత, పల్లవి, సుమన్య,లావణ్య, సంధ్యారాణి, స్రవంతి, సులోచన, గౌతమి,దివ్య, సౌజన్య,  పావని,  ప్రేరణ, శరణ్య,లావణ్య,జ్యోతి. మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

WhatsApp Image 2026-08-27 at 1.40.20 PM (1)

Views: 100

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రకృతితో రాఖీలు.. మొక్కలకు రాఖీ కట్టి పర్యావరణ పరిరక్షణ సందేశం ప్రకృతితో రాఖీలు.. మొక్కలకు రాఖీ కట్టి పర్యావరణ పరిరక్షణ సందేశం
నల్లగొండ/మర్రిగూడ మండలం: మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దామెర భీమనపల్లిలో రాఖీ పౌర్ణమి సందర్భంగా వినూత్నంగా ప్రకృతి రాఖీ ఉత్సవం నిర్వహించారు.ప్రకృతిలో సహజంగా లభించే చెట్ల ఆకులు,...
లెంకలపల్లి రైతువేదికలో పంటల నమోదుపై అవగాహన
మామిడిపల్లి లో ఇందిరమ్మ ఇళ్ళు నూతన గృహప్రవేశం
మంచిర్యాల 47 వ డివిజన్ లొ SIR కార్యక్రమం
భట్టి ప్రోత్సాహంతో మట్టి మాఫియా కోట్లలో నడుస్తుంది.
ఇల్లూరు గ్రామంలో అన్ని వీధుల్లో వర్షాకాల పారిశుద్ధ్య చర్యలు
మైనింగ్‌ ఏడీ ఇంటిపై ఏసీబీ దాడులు