బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు అక్రమ హౌస్ అరెస్ట్

- ఖండించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు అక్రమ హౌస్ అరెస్ట్

మంచిర్యాలటౌన్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 97GO పాలిటెక్నిక్ విద్యార్థులకు శాపంగా మారడంతో దాన్ని రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలుపడానికి వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు నీ పోలీసులు హౌస్ అరెస్టు చేయడాన్ని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే GO 97 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులకు బీజేపీ అండగా ఉంటుందని అన్నారు.

Views: 22

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రకృతితో రాఖీలు.. మొక్కలకు రాఖీ కట్టి పర్యావరణ పరిరక్షణ సందేశం ప్రకృతితో రాఖీలు.. మొక్కలకు రాఖీ కట్టి పర్యావరణ పరిరక్షణ సందేశం
నల్లగొండ/మర్రిగూడ మండలం: మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దామెర భీమనపల్లిలో రాఖీ పౌర్ణమి సందర్భంగా వినూత్నంగా ప్రకృతి రాఖీ ఉత్సవం నిర్వహించారు.ప్రకృతిలో సహజంగా లభించే చెట్ల ఆకులు,...
లెంకలపల్లి రైతువేదికలో పంటల నమోదుపై అవగాహన
మామిడిపల్లి లో ఇందిరమ్మ ఇళ్ళు నూతన గృహప్రవేశం
మంచిర్యాల 47 వ డివిజన్ లొ SIR కార్యక్రమం
భట్టి ప్రోత్సాహంతో మట్టి మాఫియా కోట్లలో నడుస్తుంది.
ఇల్లూరు గ్రామంలో అన్ని వీధుల్లో వర్షాకాల పారిశుద్ధ్య చర్యలు
మైనింగ్‌ ఏడీ ఇంటిపై ఏసీబీ దాడులు