ఇబ్రహీంపేట్ లో ఘనం గా వన మహోత్సవ కార్యక్రమం.
- గ్రామ సర్పంచ్ సంధ్య రాజ్ కుమార్ ఆధ్వర్యం లో నిర్వహించారు.....
- ప్రతి ఒక్కరు బాధ్యత గా చెట్లు పెంచాలి అని గ్రామస్తులకు పిలుపునిచ్చారు......
బాన్సువాడ : మండల పరిధి లోని ఇబ్రాహీంపేట్ గ్రామం లో గురువారం సర్పంచ్ సంధ్య రాజ్ కుమార్ ఆధ్వర్యం లో వన మహోత్సవం ఘనం గా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ స్థానిక నాయకులు, వార్డు సభ్యుల తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ. ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా తీసుకుని ప్రతి గ్రామం లో పచ్చదనం పరి శుభ్రత తో పల్లెలు ఆరోగ్య వంతం గా ఉండాలని లక్ష్యంతో వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టిందని ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా ఇంటి ఆవరణ లో ఐదు ముక్కలు నాటి మనోత్సవంలో భాగస్వామ్యం కావాలని సూచించారు . ఈ కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి పండరి, వార్డు సభ్యులు చిట్టి శివ కుమార్, చిన్నోళ్ల మోహన్, బర్మల లక్ష్మణ్, స్థానిక నాయకు లు బోయిని అంబయ్య, వీరబోయిన సాయిలు, చిక్క అశోక్, చాకలి హనుమాన్లు, యువకులు దేగ్లూరి సురేష్, గంజి హరీష్, సింగారం శివ గౌడ్ ఫీల్డ్ అసిస్టెంట్ కాశిరాం, అంగన్వాడి కార్యకర్తలు శివగంగా,సరిత,అనురాధ, ఆశా కార్యకర్తలు సవిత, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


