వెన్నచేడు పెద్ద చెరువు సాలార్ నగర్ ప్రాజెక్టు కాలువ పరిశీలన.
కాలువను పరిశీలించిన ఇరిగేషన్ అధికారి.
గండీడ్ మండల పరిధిలోని వెన్నచెడు గ్రామంలోని పెద్ద చెరువును నీటితో నింపేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు చెరువును సందర్శించి పరిశీలించారు. సాలార్ నగర్ ప్రాజెక్టు నుంచి వెన్న చెడు పెద్ద చెరువుకు నీళ్లు చేరేలా ఏర్పాటు చేస్తున్న కాలువను నీటిపారుదల శాఖ DE శ్రీకాంత్/AE కార్తీక్ రెడ్డి, వెన్నచేడు గ్రామ సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్య, దిలీప్ కుమార్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు మేరకు వెన్న చేడు పెద్ద చెరువుకు సాలార్ నగర్ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎంత ఖర్చైనా సరే సాధ్యమైనంత త్వరగా చెరువులోనికి నీళ్లు తీసుకురావడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


