నామానాయక్ తండాలో అనుమానాస్పద ఓటర్ల నమోదు పరిశీలన
నాంపల్లి మండలంలోని నామానాయక్ తండాలోని 306 పోలింగ్ స్టేషన్ లో అనుమానాస్పద ఓటర్ల నమోదుపై అధికారులు దృష్టి పెట్టి పరిశీలించారు. ఓటర్లకు జారీ చేసిన నోటీసులు, అందుకు సంబంధించిన వివరాలను బుధవారం నాంపల్లి తహసీల్దార్ అంబటి ఆంజనేయులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జాబితాలో ఒకే పేరు పునరావృతం కాకుండా పలు వివరాలను తనిఖీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరు పేరు ఓటర్ జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
09 Sep 2026 15:02:35
నెలలు గడుస్తున్నా.. కో ఆప్షన్ ఊసేది..?
పదవుల కోసం ఆశావహుల ఎదురుచూపులు..
కౌన్సిల్లో ఖాళీగా కొనసాగుతున్న కో ఆప్షన్ సభ్యుల స్థానాలు..
అధికారిక ప్రకటనపై ఉత్కంఠ..
