వినాయక మండపాల లడ్డు ప్రసాదం తయారీ పూజ కార్యక్రమం నిర్వహించిన బీజేపీ

వినాయక మండపాల లడ్డు ప్రసాదం తయారీ పూజ కార్యక్రమం నిర్వహించిన బీజేపీ

కామారెడ్డి: ప్రతి సంవత్సరం లాగానే  కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని వినాయక మండపాలకు అందజేసే"లడ్డు ప్రసాదం"తయారీ పూజా కార్యక్రమం బుధవారం పట్టణంలోని 25 వ వార్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ గత 9సంవత్సరాలుగా ఏళ్లుగా కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని ప్రతిష్టించే వినాయక మండపాల కు  కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి క్రమం తప్పకుండా ఇచ్చే లడ్డు ప్రసాదం ఈ సంవత్సరం జరుగుతుందని యువకులు, పెద్దలు, పిల్లలు అందరూ తప్పక భక్తి భావం తో వినాయకుణ్ణి కొలిచి ప్రశాంతంగా నిమజ్జనం వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుపుకోవాలని  బీజేపీ నాయకులకు సంప్రదిస్తే పరిష్కరించే ప్రయత్నం చేస్తామని అన్నారు. 

Views: 12

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..? సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..?
నెలలు గడుస్తున్నా.. కో ఆప్షన్ ఊసేది..? పదవుల కోసం ఆశావహుల ఎదురుచూపులు..   కౌన్సిల్లో ఖాళీగా కొనసాగుతున్న కో ఆప్షన్ సభ్యుల  స్థానాలు.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ..
బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్
నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం
ఓటర్ల జాబితా సవరణను పకడ్బందీగా పూర్తి చేయాలి.: జిల్లా కలెక్టర్ రాజర్షి షా 
ప్రభుత్వ హాస్పిటల్ వద్ద విద్యుత్ సమస్యకు తక్షణ పరిష్కారం - చైర్మన్ తీగల సునేంద్ర కుమార్
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి: జలసాధన జేఏసీ