జాగృతి హాస్పిటల్ బంపర్ ఆఫర్

జాగృతి హాస్పిటల్ బంపర్ ఆఫర్

బాన్సువాడ :మండల కేంద్రంలో అనునిత్యం అత్యవసర సమయంలో 24 గంటలు అందుబాటులో పనిచేస్తున్న జాగృతి హాస్పటల్ యజమాన్యం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ముఖ్యంగా నేడు వార్షికోత్సవం పురస్కరించుకొని ఓపి పేషెంట్లకు రాయితీలు ప్రకటించింది. ఎవరైనా అనారోగ్యంతో పేషెంట్లు జాగృతి వార్షికోత్సవం సందర్భంగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్య పరీక్షలు చేయించుకోవచ్చని ఈ అవకాశాన్ని బాన్సువాడ పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జాగృతి యజమాన్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనుభవజ్ఞులైన వైద్యులతో ప్రతి పేషెంట్ ను క్షుణ్ణంగా పరిశీలించి కావలసిన మందులు తీసుకోవలసిన చర్యలు జాగ్రత్తల గురించి సవివరంగా వివరించడం జరుగుతుందని జాగృతి యజమాన్యం గంగాధర్ గుప్తా, మురళీధర్ గుప్తా, సూచించారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..? సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..?
నెలలు గడుస్తున్నా.. కో ఆప్షన్ ఊసేది..? పదవుల కోసం ఆశావహుల ఎదురుచూపులు..   కౌన్సిల్లో ఖాళీగా కొనసాగుతున్న కో ఆప్షన్ సభ్యుల  స్థానాలు.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ..
బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్
నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం
ఓటర్ల జాబితా సవరణను పకడ్బందీగా పూర్తి చేయాలి.: జిల్లా కలెక్టర్ రాజర్షి షా 
ప్రభుత్వ హాస్పిటల్ వద్ద విద్యుత్ సమస్యకు తక్షణ పరిష్కారం - చైర్మన్ తీగల సునేంద్ర కుమార్
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి: జలసాధన జేఏసీ