మండపాలనిర్వాహకులతో సమన్వయ సమావేశం రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్    

మండపాలనిర్వాహకులతో సమన్వయ సమావేశం రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్    

కామారెడ్డి బ్యూరో :  కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో బుధవారం గణేష్ మండపాల నిర్వాహకులతో రూరల్ సిఐ శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి  దేవనపల్లి ఎస్ఐ రంజిత్  హాజరయ్యారు సిఐ,ఎస్ఐ లు గణేష్ మండపాల నిర్వాహకులకు పలుసూచనలు చేశారు. గ్రామ సర్పంచ్ నీలం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజా గౌడ్, గ్రామ పెద్దలు రామా గౌడ్,  ఆనందరావు, గ్రామ పోలీసు అధికారి శ్రీకాంత్, మరియు గణేష్ మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Views: 41

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..? సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..?
నెలలు గడుస్తున్నా.. కో ఆప్షన్ ఊసేది..? పదవుల కోసం ఆశావహుల ఎదురుచూపులు..   కౌన్సిల్లో ఖాళీగా కొనసాగుతున్న కో ఆప్షన్ సభ్యుల  స్థానాలు.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ..
బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్
నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం
ఓటర్ల జాబితా సవరణను పకడ్బందీగా పూర్తి చేయాలి.: జిల్లా కలెక్టర్ రాజర్షి షా 
ప్రభుత్వ హాస్పిటల్ వద్ద విద్యుత్ సమస్యకు తక్షణ పరిష్కారం - చైర్మన్ తీగల సునేంద్ర కుమార్
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి: జలసాధన జేఏసీ