ఎస్ ఐ ఆర్ ఆగస్టు 3 వరకు డెడ్ లైన్
వికారాబాద్ ( దుద్యాల ):దుద్యాల మండల పరిధిలోని లగచర్ల గ్రామంలో ఎస్ ఐ ఆర్ లో భాగంగా బూత్ నెంబర్ 217లో మొత్తం 1174 ఓటర్ లు ఉండగా అందులో ఈ బూత్ నుండి మరో ప్రదేశానికి చేరిన వారి సంఖ్య 58 చనిపోయిన వారి ఓట్ల సంఖ్య 24 అలాగే ఈ బూత్ గ్రామంలో డబుల్ ఓట్లు ఉన్న వారి సంఖ్య 30 ఉండగా అందులోని 218 బూత్లో 917 ఓట్లు ఉండగా లగచర్ల నుండి మరో ప్రదేశానికి చేరిన వారి సంఖ్య 50 చనిపోయిన వారి సంఖ్య 26 ఇదే గ్రామం ఇదే బూతులో డబల్ ఓట్లు ఉన్న వారి సంఖ్య 42 ఉండగా ఈ మొత్తం ఓట్లను లిస్ట్ చేయడం జరిగింది ఈ లిస్టును గ్రామపంచాయతీ దగ్గర అంటించడం జరిగింది ఇందులో ఏదైనా తప్పులు ఉంటే ఆగస్టు మూడో తారీకు లోపు సరి చేసుకోవాలని బిఎల్ఓ అరుణ విజయ్ తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ మోహన్ కాంగ్రెస్ పార్టీ బి ఎల్ ఏ నాగరాజు నర్సింలు బిఆర్ఎస్ పార్టీ బిఎల్ఎ విష్ణువర్ధన్ బీజేపీ పార్టీ బిఎల్ఏ మణికంఠ పాల్గొన్నారు అలాగే బి ఎల్ ఓ వంద శాతం ఎస్ ఐ ఆర్ ప్రక్రియను పూర్తి చేసిన సందర్భంగా బి ఎల్ ఓ అరుణ ని శ్రీలత ని విజయ్ ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్ సర్పంచ్ వెంకట్రాములు గౌడ్ వారిని సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సింలు కిష్టయ్య పాల్గొనడం జరిగింది.
Views: 62
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
27 Jul 2026 20:44:32
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డా....
