21 కేజీల లడ్డును 74 వేలకు దక్కించుకున్న నారాయణస్వామి

21 కేజీల లడ్డును 74 వేలకు దక్కించుకున్న నారాయణస్వామి

 మేడ్చల్ మల్కాజ్గిరి  : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం లోని డివిజన్ 286 లో రాఘవేంద్ర కాలనీ సంక్షేమ సంఘ భవనంలో ని గణేష్ మండపం వద్ద నవరాత్రులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న గణేష్ లడ్డు ప్రసాదం ,వేలం పాటలో నారాయణస్వామి 21 కేజీల లడ్డును 74 వేల కు దక్కించుకున్నారు. చిన్న లడ్డును తుమ్మ అశోక్ లహరి కుమారుడు తుమ్మ స్వామి సాయి విగ్నేష్ 4వేలకు వేలం పాట లో దక్కించుకున్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్  నాయకులు, కుత్బుల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిట్ల ప్రవీణ్ కుమార్ ముదిరాజ్. డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు బి రంగయ్య. తెలంగాణ ఉద్యమం నాయకుడు  మాజీ గ్రేట్ హైదరాబాద్ సెక్రెటరీ గుమ్మడి  మధుసూదన్ రాజు. తోకల నాగేష్ రెడ్డి. కాలుని సంక్షేమ సంఘ సభ్యులు తదితరులు. పాల్గొన్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సౌర విద్యుత్ ను సద్వినియోగం చేసుకోవాలి :ఎమ్మెల్యే కడియం శ్రీహరి సౌర విద్యుత్ ను సద్వినియోగం చేసుకోవాలి :ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) :  కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రతీ ఒక్కరు సద్వి నియోగం చేసుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే...
పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం అవసరం: సర్పంచ్
తిరుమలలో మఖ్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినిల నృత్య ప్రదర్శన
చదువుతోనే ఉన్నత భవిష్యత్‌
ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది.
21 కేజీల లడ్డును 74 వేలకు దక్కించుకున్న నారాయణస్వామి
మూసాపేట్‌లో ఘనంగా మహాగణేశునికి పూజలు: