ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే  కూన శ్రీశైలం గౌడ్,

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే  కూన శ్రీశైలం గౌడ్,

మేడ్చల్ మల్లికాజిగిరి : షాపూర్‌నగర్‌లోని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ నివాస కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, సంక్షేమ సంఘాల సభ్యులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు. ఈ సందర్భంగా వినాయక నవరాత్రి వేడుకల పూజా, నిమర్జన కార్యక్రమాలకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. అలాగే నియోజ కవర్గంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే శ్రీ కూన శ్రీశైలం గౌడ్  తెలిపారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఖమ్మం జిల్లాలో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ : పోలీస్ వాహనం ధ్వంసం. ఖమ్మం జిల్లాలో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ : పోలీస్ వాహనం ధ్వంసం.
ఖమ్మం : ఎస్‌ఐతో పాటు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.  తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ కూచిపూడి జగదీష్‌కు రోడ్డు ప్రమాదం. వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా మండలంలోని...
జేఎన్టీయూహెచ్ సుల్తాన్పూర్ కళాశాలలో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్–2026 కార్యక్రమం
మంజీరా నది వద్ద టూరిజం పార్క్ ఏర్పాటు చేయాలి
గణపయ్యకు ఘనంగా హోమం.. అన్నప్రసాదం పంపిణీ
ఘనంగా జాతీయ సేవా పథక దినోత్సవ సంబరాలు 
సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలి.
నిజామాబాద్ నగరంలోని వివిధ గణేష్ మండపాల్లో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలను