తెలకపల్లి లో ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్
తెలకపల్లి, : మండల కేంద్రం శివాలయం దగ్గర విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకరంగా మారింది వీధి వెంట రాకపోకలు చేస్తున్న వాహనదారులు ట్రాన్స్ ఫార్మర్ కు కంచె ఏర్పాటు చేయకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు కిందికి వేలాడుతున్న తీగలతో పశువులకు ప్రమాదకరంగా మారిందని ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి చుట్టూ కంచె ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Views: 25
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
23 Sep 2026 12:44:39
అచ్చంపేట ప్రాజెక్టు అధికారి ఐటిడిఎ చెంచు నూతన పిఓ, సబ్ కలెక్టర్ సలోన చోప్రా
ప్రజావాణి కార్యక్రమంలో 33 దరఖాస్తులు స్వీకరణ
ముఖ్యంగా తాగునీరు, కరెంటు, రోడ్ల...
