సముద్ర లింగాపూర్ లో స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం.

సముద్ర లింగాపూర్ లో స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం.

సర్పంచ్ కమ్మరి గంగ సాయవ్వ రాజారాం

గంభీరావుపేట  : గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామంలో ఆమ్లెట్ విలేజ్ తుర్కసిపల్లీ లో బుధవారం తడి చెత్త పొడి చెత్త పై గ్రామంలో  పరిశుభ్రంగా ఉండాలని నీటిని నిల్వ ఉంచకూడదని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ర్యాలీ నిర్వహించి ప్రజలకు పిలుపునిచ్చిన గ్రామ సర్పంచ్ కమ్మరి గంగ సాయవ్వ రాజారాం పంచాయతీ సెక్రెటరీ ప్రవీణ్ గారు ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్ కుమార్  ఉప సర్పంచ్ కూరెల్లి రామచంద్రారెడ్డి, ప్రైమరీ స్కూల్ చైర్మన్ ఉమా,  గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సీపీఎం సీనియర్ నాయకులు పిట్టల రమేష్ కన్నుమూత సీపీఎం సీనియర్ నాయకులు పిట్టల రమేష్ కన్నుమూత
నల్గొండ /మర్రిగూడ: నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రామానికి చెందిన ప్రముఖ సీపీఎం పార్టీ నాయకులు కామ్రేడ్ పిట్టల రమేష్  అనారోగ్యంతో గురువారం రోజు మృతి...
భీమ్‌రెడ్డి కేసులో బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు 
సీనియర్ జర్నలిస్ట్ కొప్పు నర్సింహులు పదో వర్ధంతి
రిమ్స్ ను సందర్శించిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు 
భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు
సుల్తాన్‌పూర్‌లో అంగరంగ వైభవంగా కోలాటాల కార్యక్రమం
ఉమ్మడి మెదక్ జిల్లా సీనియర్ ఖోఖోఎంపికలు..:మెదక్ జిల్లా అధ్యక్షుడు హరికిషన్