విద్యానగర్ వాసి చిలుక సాయి కృపకు డాక్టరేట్

విద్యానగర్ వాసి చిలుక సాయి కృపకు డాక్టరేట్

కరీంనగర్: జిల్లా అక్బర్ పేట వాసి ప్రస్తుతం హైదరాబాదులో నివాసం ఉంటున్న విద్యానగర్‌కు చెందిన చిలుక మాదవి, రమేష్ దంపతుల కుమార్తె చిలుక సాయి కృపకు డాక్టరేట్ లభించింది. విద్యానగర్‌కు చెందిన సాయి కృప పదో తరగతి విద్యను కరీంనగర్‌లోని సెయింట్ జాన్ హైస్కూల్‌లో, ఇంటర్మీడియట్‌ను ఆల్‌ఫోర్స్ జూనియర్ కళాశాల లో పూర్తి చేశారు. అనంతరం బీటెక్, ఎంటెక్ విద్యను జేఎన్‌టీయూలో అభ్యసించి, హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రొఫెసర్ శేఖర్ రావు సతీష్ కుమార్ పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు గాను సాయి కృపకు డాక్టరేట్ లభించింది. మంగళవారం గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల చేతుల మీదుగా ఆమె డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, విద్యావేత్తలు సాయి కృపను అభినందించారు.

Views: 19

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వరి ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టాలి: వరి ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టాలి:
డిజిటల్ క్రాప్ సర్వే, ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియలు వెంటనే పూర్తి చేయాలి: రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్.
కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో వైభవంగా మహాగణపతి నవరాత్రి మహోత్సవాలు
ఆరోగ్యకరం.. ఆయుర్వేదం 
రిమ్స్‌ NICU ఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు . నరేష్ జాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి 
సముద్ర లింగాపూర్ లో స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం.
పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం
తెలంగాణ సచివాలయంలో నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు