ప్రెస్ క్లబ్ సభ్యులకు ఆత్మీయ సన్మానం

ప్రెస్ క్లబ్ సభ్యులకు ఆత్మీయ సన్మానం

రాజన్న సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ నూతనంగా ఏర్పాటు అయిన సందర్భంగా అయ్యప్ప దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ సభ్యులకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు గుండయ్య శర్మ, పందిర్ల శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రెస్ క్లబ్ సభ్యులకు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ప్రెస్ క్లబ్ సభ్యులను శాలు వాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మధు గురుస్వామి, చింతరాజు, కోల బాపురెడ్డి, దూస శ్రీనివాస్, వంగల శ్రీనివాస్‌రెడ్డి, మాదాసు నాగరాజు, గంట కిరణ్, గౌడ వెంకటేష్, నిమ్మ దేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 రాఘవేంద్ర కాలనీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద అన్నదానం  రాఘవేంద్ర కాలనీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద అన్నదానం
ముఖ్య అతిథులుగా డిసిసి ఉపాధ్యక్షులు దమ్మని శ్రవణ్ కుమార్ ,            
ఆల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలో గణేష్ ఉత్సవాల్లో  ప్రత్యేక పూజలో పాల్గొన పట్వారీ శశిధర్
వరంగల్ విమానాశ్రయానికి సేవాలాల్ మహారాజ్ పేరు పెట్టాలి
నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే  కూన శ్రీశైలం గౌడ్,
సంతోష్ నగర్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆవిర్భావ  దినోత్సవం సందర్భంగా రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ