తల్లులకు పోషకాహారం పై అవగాహన కార్యక్రమం 

తల్లులకు పోషకాహారం పై అవగాహన కార్యక్రమం 

గంభీరావుపేట  గంభీరావుపేట మండలం లింగన్నపేట సెక్టార్ పరిధిలోని కొత్తపల్లి అంగన్వాడి సెంటర్ లో పోషణ మాసం లో భాగంగా మంగళవారం  హమారీ అంగన్వాడి హమారీ జిమ్మధారి  10 మీ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లోప పోషణ గల పిల్లలకు తీసుకోవాల్సిన పౌష్టికాహారం, తల్లులకు కౌన్సిలింగ్ అంగన్వాడి లో గల సౌకర్యాలు , అంగన్వాడి ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పడం జరిగింది.మరియు  6 నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన, తల్లుల అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో రాజేందర్,   ఉపసర్పంచ్  ఐసిడిఎస్ సూపర్వైజర్ స్వరూప, వార్డు మెంబెర్స్, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ ఎమ్మెల్యే హెచ్ పి శిల్పా, ఏఎన్ఎంభారతి, అంగన్వాడి టీచర్స్ రత్నమాల,భాగ్యవతి ఆశా లుగర్భవతులు,బాలింతలు , కిషోరబాలికలు పాల్గొన్నారు.

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పెరిక సంఘం సేవలు ఆదర్శప్రాయం - యూనియన్ బ్యాంక్ ఏఎం తోట శ్రవణ్ కుమార్ పెరిక సంఘం సేవలు ఆదర్శప్రాయం - యూనియన్ బ్యాంక్ ఏఎం తోట శ్రవణ్ కుమార్
ములుగు, : పెరిక సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న అన్నప్రసాద వితరణ, సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శప్రాయమని యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ తోట శ్రవణ్ కుమార్ కొనియాడారు.ములుగు...
దేవత్ పల్లి లో సర్వేనెంబర్ 111 లో భూములు పరిశీలించిన చండూర్ ఆర్డీవో
తల్లులకు పోషకాహారం పై అవగాహన కార్యక్రమం 
ఉద్యమకారులను విమర్శిస్తే  పదవులు వస్తుందనుకుంటున్నారా?
మెదక్ జిల్లా స్కూల్ గేమ్స్‌లో రసవత్తరంగా ఖో-ఖో పోటీలు
కోడిపాక గ్రామపంచాయతీకి రావలసిన పనులు గండి కొడుతున్న ఓ కోళ్ల పరిశ్రమ నోటీసులు జారీ 
మధుర గ్రామంలో శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విగ్నేశ్వరుని నిమజ్జన వేడుకలు