తిరుమలలో మఖ్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినిల నృత్య ప్రదర్శన

తిరుమలలో మఖ్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినిల నృత్య ప్రదర్శన

నారాయణ పేట జిల్లా ( మక్తల్) ​తిరుమలలో ఈనెల 21, 22 తేదీలలో జరిగిన సాలకట్ల బ్రహ్మోత్సవాలలో మఖ్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు మాతురి, బంజార నృత్యాలతో అలరించారు. ఫైన్ ఆర్ట్స్ కల్చర్ అకాడమీ, శ్రీ స్వస్తిక్ ఆర్ట్స్ అకాడమీ రమేష్ మాస్టర్, ఆద్య నృత్య కళార్పణ అకాడమీ నాట్యాచారిణి హారతి గోపాలాచార్య శిష్య బృందంతో కలిసి వీరు ఈ ప్రదర్శనలిచ్చారు.
​ఈ కార్యక్రమంలో రాజేశ్వరితో పాటు విద్యార్థినిలు ఇందుప్రియ, మేఘన, కావేరి, నందిని, భవాని, పవిత్ర, శ్రావణి, నవనీత, జయశ్రీ ఉత్సాహంగా పాల్గొని తిరుమల శ్రీవారిని నాట్య నీరాజనంతో సేవించుకున్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అల్లాదుర్గంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అల్లాదుర్గంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
అందోల్  :తెలంగాణ ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికే పెద్దపీట వేస్తోందని వట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్   కొప్పుల లక్ష్మిశేషారెడ్డి అన్నారు.మెదక్ జిల్లా అల్లాదుర్గం...
యరుగండ్లపల్లిలో రికార్డు ధర పలికిన గణేశుడి లడ్డు
గణేష్ ఉత్సవాలకు ఈఎల్వీ ఫౌండేషన్ ఉదారత
సౌర విద్యుత్ ను సద్వినియోగం చేసుకోవాలి :ఎమ్మెల్యే కడియం శ్రీహరి
పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం అవసరం: సర్పంచ్
తిరుమలలో మఖ్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినిల నృత్య ప్రదర్శన
చదువుతోనే ఉన్నత భవిష్యత్‌