సంతోష్ నగర్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం

సంతోష్ నగర్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం

బిజినపల్లి: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా బిజినపల్లి మండల కేంద్రంలోని సంతోష్ నగర్‌లో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం వద్ద మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజినపల్లి ఎస్సై శంషుద్దీన్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంతోష్ నగర్ ఫ్రెండ్స్ యూత్ సభ్యులు ఎస్సై శంషుద్దీన్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం, స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గడ్డమీది మహేష్, సంతోష్ నగర్ ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షుడు జశ్వంత్ కుమార్, సభ్యులు జానీ, ప్రవీణ్, రాజు, శివ, ప్రశాంత్, ఆది, శివకృష్ణ, మల్లేష్, శివ, వినయ్, సురేష్, మధు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Views: 12

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి
ఎస్.ఐ.ఆర్ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి  అధికారులతో సమీక్షలో కలెక్టర్ భవేష్ మిశ్రా  ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశం
ఐ.టీ టవర్ ను సందర్శించిన కలెక్టర్ 
చేయూత పింఛన్ల లబ్ధిదారుల దరఖాస్తుల పరిశీలన.
 రాఘవేంద్ర కాలనీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద అన్నదానం
ఆల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలో గణేష్ ఉత్సవాల్లో  ప్రత్యేక పూజలో పాల్గొన పట్వారీ శశిధర్
వరంగల్ విమానాశ్రయానికి సేవాలాల్ మహారాజ్ పేరు పెట్టాలి
నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు