కోడిపాక గ్రామపంచాయతీకి రావలసిన పనులు గండి కొడుతున్న ఓ కోళ్ల పరిశ్రమ నోటీసులు జారీ
హత్నూర :కోడిపాక గ్రామపంచాయతీకి రావలసిన పనులు గండి కొడుతున్న ఓ కోళ్ల పరిశ్రమ నోటీసులు జారీ విజన్ ఆంధ్ర హత్నూర హత్నూర మండల పరిధిలోని కోడిపాక గ్రామపంచాయతీ పరిధిలోని ఓ కోళ్ల పరిశ్రమ నుంచి నిబంధనల ప్రకారం రూపాయలు నాలుగు లక్షల పైగా పన్ను రావాల్సి ఉండగా ఇందులో 26 వేల రూపాయలు చెల్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు దీంతో పంచాయతీ ఖజానాకు నష్టం వాటిల్లడంతో కోళ్ల పరిశ్రమకు అధికారులు నోటీసులు జారీ చేశారు ఈ పరిశ్రమపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు
Views: 32
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Sep 2026 18:25:16
ములుగు, : పెరిక సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న అన్నప్రసాద వితరణ, సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శప్రాయమని యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ తోట శ్రవణ్ కుమార్ కొనియాడారు.ములుగు...
