జామ్‌లో శివసేన యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం
సారంగాపూర్ :జామ్ గ్రామంలో ఈరోజు శివసేన యూత్ జామ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలుగా ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ శివసేన యూత్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దాతలు అందించిన సహకారం, యువత చేసిన కృషి, గ్రామ ప్రజల సహకారంతోనే ఈరోజు అన్నదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించగలిగామని శివసేన యూత్ సభ్యులు తెలిపారు. సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
Views: 13
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Sep 2026 17:58:09
గంభీరావుపేట గంభీరావుపేట మండలం లింగన్నపేట సెక్టార్ పరిధిలోని కొత్తపల్లి అంగన్వాడి సెంటర్ లో పోషణ మాసం లో భాగంగా మంగళవారం హమారీ అంగన్వాడి హమారీ జిమ్మధారి 10...
