ఎస్‌ఐ లుగా ప్రమోషన్ పొందిన సందర్భంగా వరంగల్ సీపీని కలిసిన అధికారులు
హన్మకొండ న్యూస్ : పోలీస్ శాఖలో ఎస్‌ఐలుగా ప్రమోషన్ పొందిన అధికారులు వరంగల్ సీపీ ఎన్ . శ్వేత ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా సీపీ ప్రమోషన్ పొందిన పి . సదానందం, డి . మోహన్ రావు, బి . రమేష్, ఎం . రవీందర్ రెడ్డి , పి . పాపయ్య లను అభినందించి, విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
18 Sep 2026 14:16:54
ప్రముఖ సామాజిక కార్యకర్త, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ నీల భాస్కర్ కన్నుమూత
అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఖుదాబక్షిపల్లి ప్రజాసేవకుడు
-యువభారత్
