మంచిర్యాల బిజెపి ఆధ్వర్యంలో దీపోత్సవం 

మంచిర్యాల టౌన్. భారతీయ జనతా పార్టీ మంచిర్యాల కార్పొరేషన్ సెంట్రల్ జోన్ గరిమెళ్ళ జోన్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ  జన్మదిన పురస్కరించుకొని మంచిర్యాల రైల్వే స్టేషన్ ఆవరణలో దీపోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ  గత 25 సంవత్సరాలుగా దేశానికి సమాజానికి సేవ చేస్తూ నిర్విరామంగా కష్టపడుతున్న తీరు ను కొనియాడారు యావత్ సమాజానికి మార్గ దర్శకుడిగా ఉంటూ ప్రపంచంలోనే భారత దేశాన్ని పరమ వైభవ స్థితిలోకి తీసుకు వెళుతున్నారని మరియు దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తూ ప్రపంచంలో ఉన్న భారతీయుల అందరి మన్ననలు పొందుతున్నారని నరేంద్ర మోడీ గారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడారు.

Views: 16

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మర్రిగూడ మండలంలో విషాదం. మర్రిగూడ మండలంలో విషాదం.
  ప్రముఖ సామాజిక కార్యకర్త, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ నీల భాస్కర్ కన్నుమూత అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఖుదాబక్షిపల్లి ప్రజాసేవకుడు -యువభారత్
జోగిపేటలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం
దేశ సంపద దోచుకుంటున్న బడాబాబుల భరతం పట్టాలి
పెన్షనర్ల EHS కార్డులపై ఇక నిర్లక్ష్యం వద్దు
గాయత్రి జూనియర్ కళాశాల ఇద్దరు విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు
22ఏ సమస్య నుంచి తప్పించుకునేందుకే ఎర్రపల్లి అస్త్రం
సురక్షిత్ జిల్లా  నే లక్ష్యం : జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్