కేఎన్డి చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో.. స్కూల్ పిల్లలకి ఉచిత బ్యాగుల పంపిణీ..

WhatsApp Image 2026-01-20 at 9.36.58 AM

 

ఇల్లందు   : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కే ఎన్ డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇల్లందు మండలం మాణిక్యారం ఎల్లాపురం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ఉచితంగా స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్  చీమల కోటేశ్వరమ్మ  పిల్లలకు బ్యాగులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డా. ఎస్వీఆర్ వెంకటేష్ , ఊరి గ్రామ పంచాయతీ సర్పంచ్ పూనం స్వర్ణలత - పడిగ  సంతోష్ , మోకాళ్ళ కృష్ణ,పొడుగు నరసింహ రావు, ట్రస్ట్ సభ్యులు పులసం రవికుమార్  శిరోమణి ,గంగరాజు,చిట్టెమ్మ,రామకోటి,దొరబాబు,సత్యం,వెంకటమ్మ,చీమల సాగర్, నంగ య్యా &గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మత్తు పదార్థాల జోలికి వెళ్తే బంగారు భవిష్యత్తు చిత్తు: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్  మత్తు పదార్థాల జోలికి వెళ్తే బంగారు భవిష్యత్తు చిత్తు: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ 
హైదరాబాద్: మత్తు పదార్థాల వినియోగానికి యువత దూరంగా ఉండాలని బీఆర్‌ఎస్‌ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల వినియోగంలో 25 ఏళ్లలోపు యువత...
శేషమ్మ దశదిన కర్మకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు 
దాకూరి గాలయ్య 35వ  వర్ధంతి  ఘన నివాళి-  
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణి చేసిన సొసైటీ చైర్మన్ : ఎర్రబెల్లి రఘుపతి రావు 
పాలమూరు మహేందర్ ను అకారణంగా కొట్టిన తిమ్మాజిపేట్ ఎస్సై
సిరిపురం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
రక్తదానంతో తలసేమియా బాధితులకు పునర్జన్మ