ప్రతీ నీటి చుక్కను ఒడిసి పట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఆదిలాబాద్ : ఇచ్చోడ మండలంలోని స్థానిక ప్రభుత్వ గిరిజన బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన మన బడి మన జలం కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంకుడు గుంతల నిర్మాణనికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం ఎం. ఎల్. ఏ మాట్లాడుతూ... ప్రతీ నీటి చుక్కను ఒడిసి పట్టి మానవ మనుగడను మెరుగు పరచాలని అన్నారు. నీటిని ఒడిసి పట్టడం వల్ల ప్రకృతిని కూడా కాపాడవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Aug 2026 18:45:12
నాంపల్లి : మండలంలోని మహమ్మదాపురం, మల్లపురాజుపల్లి గ్రామాలలో శుక్రవారం ఎల్ నినో ప్రభావం మరియు ప్రస్తుత పంటల పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటల గురించి వ్యవసాయ విస్తరణ అధికారిణి...
