రాష్ట్ర ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి ఈనెల సిద్దిపేటకు19న రావడంతో స్థల సేకరణకు ముగ్గురుమంత్రుల
రాష్ట్ర ముఖ్యమంత్రి సిరిసిల్ల తర్వాత సిద్దిపేటలో నేల మీద అడుగుపెడత బిడ్డ అన్నట్టుగానే ఈనెల 19 సిద్దిపేట లో భారీ బహిరంగ సభ ఏర్పాట్లకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట వస్తున్న సందర్భంగా సిద్దిపేట జిల్లా పట్టణంతో పాటుగా జిల్లా వాసులందరికీ ఏమో హామీలు ఇస్తాడో అని ప్రజల్లో ఉత్కంఠ నెలకొన్నది. బహిరంగ సభకుప్రజలనుపెద్దఎత్తునతరలించాలని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు . పరిశీలిస్తున్న మంత్రులు పొన్నం ప్రభాకర్,వివేక్ వెంకట్ స్వామి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్హైమవతి ,సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పూజలహరికృష్ణ ,ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నార ఈరోజు స్థలము ఎక్కడ నిర్వహించాలని ఖరారు చేసే అవకాశం ఉంది
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


