ఆడపిల్ల పుడితే రూ.5 వేల నగదు ప్రోత్సాహకం

ఆడపిల్లల జననాన్ని ప్రోత్సహిస్తూ సర్పంచ్ గీతారాణి రమేష్ అభినందనీయ నిర్ణయం

ఆడపిల్ల పుడితే రూ.5 వేల నగదు ప్రోత్సాహకం

చౌటకూర్  :- మండలం సుల్తానూర్ గ్రామంలో ఆడపిల్లల జననాన్ని ప్రోత్సహించేందుకు గ్రామ సర్పంచ్ గీతారాణి రమేష్ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గ్రామంలో ఆడపిల్ల జన్మించిన కుటుంబానికి రూ.5 వేల నగదు ప్రోత్సాహకాన్ని మంగళవారం అందజేశారు. ఆడపిల్లల పట్ల సమాజంలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు, ఆడపిల్లల జననాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఆడపిల్లల తల్లిదండ్రులకు అండగా నిలిచిన సర్పంచ్ గీతారాణి రమేష్‌ను గ్రామస్తులు అభినందిస్తున్నారు.

Views: 87

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం.. పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం..
ఊరుకొండ : కల్వకుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పాలకమండలిని ఎన్నికలు నిర్వహించకుండా, తెలంగాణ సహకార సంఘాల చట్టం-1964 సెక్షన్ 32(7)(a) కింద జీవో ద్వారా...
ఆడపిల్ల పుడితే రూ.5 వేల నగదు ప్రోత్సాహకం
కల్లు అమ్మకంపై రెండు గ్రామాల గౌడ సంఘాల మధ్య గొడవ
పొగాకు రహిత యువతే మనందరి లక్ష్యం
రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్
గాదంపల్లిలో మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తండ్రీకూతుళ్ల పార్థివ దేహాలకు నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్