వర్తక వ్యాపారులకు ఎమ్మెల్యే దీపావళి శుభాకాంక్షలు

వర్తక వ్యాపారులకు ఎమ్మెల్యే దీపావళి శుభాకాంక్షలు

బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా :  దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి పట్టణంలోని వివిధ వర్తక, వ్యాపార సంస్థల యజమానులను మర్యాదపూర్వకంగా కలిశారు. వ్యాపార సంస్థల్లో నిర్వహించిన లక్ష్మీపూజ కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యాపారులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని రోడ్ నంబర్‌-3లో ఉన్న అంబికా జువెలర్స్ కుటుంబ సభ్యులను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి ప్రభాకర్ యాదవ్, సీనియర్ నాయకులు దావ రమేష్ బాబు, బండి రాము, మేకల శ్రీనివాస్, సోగాల రవికుమార్, కిరణ్ కుమార్, మీర్జా ఖదీర్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం.. పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం..
ఊరుకొండ : కల్వకుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పాలకమండలిని ఎన్నికలు నిర్వహించకుండా, తెలంగాణ సహకార సంఘాల చట్టం-1964 సెక్షన్ 32(7)(a) కింద జీవో ద్వారా...
ఆడపిల్ల పుడితే రూ.5 వేల నగదు ప్రోత్సాహకం
కల్లు అమ్మకంపై రెండు గ్రామాల గౌడ సంఘాల మధ్య గొడవ
పొగాకు రహిత యువతే మనందరి లక్ష్యం
రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్
గాదంపల్లిలో మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తండ్రీకూతుళ్ల పార్థివ దేహాలకు నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్