లోక కళ్యాణం కోసం పూజలు - శెట్టిపల్లి శ్రీనివాసులు శర్మ

లోక కళ్యాణం కోసం పూజలు - శెట్టిపల్లి శ్రీనివాసులు శర్మ

కామారెడ్డి : కామారెడ్డి లోని సౌత్ జోన్ వేద గాయత్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రతి మాసం లో  ఒక్కో సభ్యుని ఇంట్లో  శివ పూజ, అభిషేకాలు గత చైత్ర మాసం నుండి నిర్వహిస్తున్నట్లు సంఘం ఉపాధ్యక్షులు శెట్టిపల్లి శ్రీనివాసులు శర్మ తెలిపార. 100 మంది బ్రాహ్మణులు సంఘం గా ఏర్పడి ఇలా లోక కళ్యాణం కోసం పూజలు నిర్వహిస్తున్నారు .... దీనికి గురుమంచి సేనాపతి అధ్యక్షునిగా యజ్ఞం సంపత్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు...

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం.. పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం..
ఊరుకొండ : కల్వకుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పాలకమండలిని ఎన్నికలు నిర్వహించకుండా, తెలంగాణ సహకార సంఘాల చట్టం-1964 సెక్షన్ 32(7)(a) కింద జీవో ద్వారా...
ఆడపిల్ల పుడితే రూ.5 వేల నగదు ప్రోత్సాహకం
కల్లు అమ్మకంపై రెండు గ్రామాల గౌడ సంఘాల మధ్య గొడవ
పొగాకు రహిత యువతే మనందరి లక్ష్యం
రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్
గాదంపల్లిలో మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తండ్రీకూతుళ్ల పార్థివ దేహాలకు నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్