శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం.

కార్తీక మాస పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు..

శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం.

వెల్దండ(నాగర్ కర్నూల్) :  కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకుని ,శ్రీశైలం క్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని ,డీసీసీ ఉపాధ్యక్షులు, సింగిల్‌ విండో చైర్మన్ యన్నం భూపతిరెడ్డి, ఆర్యవైశ్య మహాసభ జిల్లా మాజీ అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ, వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, కాంట్రాక్టర్ శ్రీనివాస్ గౌడ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసమని, ఈ మాసంలో శ్రీశైలం మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యప్రదమని అన్నారు. ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. కార్తీక మాసంలో భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారని పేర్కొన్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం.. పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం..
ఊరుకొండ : కల్వకుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పాలకమండలిని ఎన్నికలు నిర్వహించకుండా, తెలంగాణ సహకార సంఘాల చట్టం-1964 సెక్షన్ 32(7)(a) కింద జీవో ద్వారా...
ఆడపిల్ల పుడితే రూ.5 వేల నగదు ప్రోత్సాహకం
కల్లు అమ్మకంపై రెండు గ్రామాల గౌడ సంఘాల మధ్య గొడవ
పొగాకు రహిత యువతే మనందరి లక్ష్యం
రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్
గాదంపల్లిలో మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తండ్రీకూతుళ్ల పార్థివ దేహాలకు నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్