రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఎస్ఐ అరెస్ట్
కీసర, : కీసర పోలీస్ స్టేషన్ లో అవినీతి వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. చార్జిషీట్ అనుకూలంగా వేయడంతో పాటు త్వరగా దాఖలు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ శ్రీనివాస్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రూ. 2 లక్షల లంచం బాధితుడి నుండి స్వీకరిస్తుండగా నాగారం పరిధిలోని శిల్ప నగర్ లో ఏసీబీ అధికారులు సోమవారంవలపన్ని పట్టుకున్నారు. హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ వివరాలను వెల్లడించారు.
Views: 60
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
10 Nov 2026 19:18:24
ఊరుకొండ : కల్వకుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పాలకమండలిని ఎన్నికలు నిర్వహించకుండా, తెలంగాణ సహకార సంఘాల చట్టం-1964 సెక్షన్ 32(7)(a) కింద జీవో ద్వారా...
