దంతానపల్లిలో ఘనంగా జల మహోత్సవం నీటి సంరక్షణపై గ్రామస్తులకు అవగాహన

దంతానపల్లిలో ఘనంగా జల మహోత్సవం నీటి సంరక్షణపై గ్రామస్తులకు అవగాహన

శివంపేట : మెదక్ జిల్లా శివంపేట మండలం దంతానపల్లి గ్రామంలో సర్పంచ్ గజేంద్రుల మమత నర్సింలు ఆధ్వర్యంలో మహిళా సంఘాల సహకారంతో జల మహోత్సవం నిర్వహించారు. హర్ ఘర్ జల్ – జల్ అర్పణ దివస్ కార్యక్రమంలో భాగంగా జల్ జీవన్ మిషన్, మిషన్ భగీరథ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్వచ్ఛమైన తాగునీటి ప్రాముఖ్యత, ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీటి సరఫరా, నీటి పొదుపు, నీటి సంరక్షణ ఆవశ్యకతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, మహిళా సంఘాల ప్రతినిధులు, మండల అధికారులు, గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం.. పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం..
ఊరుకొండ : కల్వకుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పాలకమండలిని ఎన్నికలు నిర్వహించకుండా, తెలంగాణ సహకార సంఘాల చట్టం-1964 సెక్షన్ 32(7)(a) కింద జీవో ద్వారా...
ఆడపిల్ల పుడితే రూ.5 వేల నగదు ప్రోత్సాహకం
కల్లు అమ్మకంపై రెండు గ్రామాల గౌడ సంఘాల మధ్య గొడవ
పొగాకు రహిత యువతే మనందరి లక్ష్యం
రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్
గాదంపల్లిలో మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తండ్రీకూతుళ్ల పార్థివ దేహాలకు నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్