అయ్యప్ప స్వాముల తాగునీటి అవసరాలకు నూతన బోరుబావి ఏర్పాటు చేసిన మాజీ జడ్పీటీసీ మహేష్ గుప్తా

అయ్యప్ప స్వాముల తాగునీటి అవసరాలకు నూతన బోరుబావి ఏర్పాటు చేసిన మాజీ జడ్పీటీసీ మహేష్ గుప్తా

శివంపేట: అయ్యప్ప స్వాముల తాగునీటి అవసరాలను తీర్చేందుకు మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలోని పురాతన రామాలయం వద్ద నూతన బోరుబావిని ఏర్పాటు చేయించారు. ఆలయానికి వచ్చే భక్తులు, అయ్యప్ప మాలధారణ స్వాములకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మాజీ జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా ప్రత్యేక చొరవ తీసుకొని బోరుబావి తవ్వించారు. అయ్యప్ప స్వాముల విజ్ఞప్తి మేరకు ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టడంతో స్వాములు హర్షం వ్యక్తం చేస్తూ పబ్బ మహేష్ గుప్తాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజబాబు వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ మల్లేష్, గ్రామ పెద్దలు, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.

Views: 10

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం.. పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం..
ఊరుకొండ : కల్వకుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పాలకమండలిని ఎన్నికలు నిర్వహించకుండా, తెలంగాణ సహకార సంఘాల చట్టం-1964 సెక్షన్ 32(7)(a) కింద జీవో ద్వారా...
ఆడపిల్ల పుడితే రూ.5 వేల నగదు ప్రోత్సాహకం
కల్లు అమ్మకంపై రెండు గ్రామాల గౌడ సంఘాల మధ్య గొడవ
పొగాకు రహిత యువతే మనందరి లక్ష్యం
రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్
గాదంపల్లిలో మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తండ్రీకూతుళ్ల పార్థివ దేహాలకు నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్