పాఠశాలు,కళాశాలు  బందు కు పిలుపు

పాఠశాలు,కళాశాలు  బందు కు పిలుపు

పెబ్బేరు ( వనపర్తి జిల్లా ) రేపుశుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపు స్కూల్ బందు, ధర్మేంద్ర  ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఆందోళన చేస్తున్న సిజెపి రేపు దేశ యొక్క ప్రొటెస్టుకు పిలుపునిచ్చింది. పోలీస్ చర్యల  వల్ల ప్రభావితులైన వారికి సంఘ భవం సంఘీభావంగా ప్రతి జిల్లా, ప్రతి గ్రామం ఒకే డిమాండ్ అనే శాంతియుత నిదానంతో నిరసనలో పాల్గొనాలని కోరింది. అన్ని విద్యార్థి సంఘాలు  పాఠశాలలు, కళాశాలలు బంద్  కు పిలుపునివ్వడం జరిగింది.
Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్  ఎల్‌నినో నేపథ్యంలో సాగుపై అప్రమత్తం కావాలి : వ్యవసాయాధికారి సాయి కిరణ్ 
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి:డీఎంహెచ్ఓ ధనరాజ్
రైతులకు న్యాయం చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు
కాటారంలో వైభవంగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం
పాఠశాలు,కళాశాలు  బందు కు పిలుపు
నిబంధనలు 'గాలికి'.. బడి ముందే 'బెల్టు' కొట్టు!
శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై లాఠీచార్జి తగదు